1. ఎపిసోడ్ 12 పరిచయం మరియు క్యాండిల్ స్టిక్స్ ముఖ్యత
A2Z రివల్యూషన్ సిరీస్ 12వ ఎపిసోడ్ పరిచయం. ట్రేడింగ్ కోసం క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ ఎందుకు అవసరమో మరియు ఈ ఎపిసోడ్ లో 10 క్యాండిల్ పాటర్న్స్ నేర్చుకునే అవలోకనం ఇవ్వబడింది.
ప్రైస్ యాక్షన్ లేదా టెక్నికల్ అనాలసిస్ తో ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ ఏది చేయాలనుకుంటే కూడా మీకు ఒకటి గ్యారెంటీ వచ్చి ఉండాలి అది క్యాండిల్ స్టిక్ అంటే అసలు ఫస్ట్ క్యాండిల్ అంటే ఏంటి అండ్ దాంట్లో కూడా ఎన్ని ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ ఉన్నాయి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి వాటితోట్రేడ్ సెటప్ ఏంటి వాటిని ఎలా ట్రేడ్ చేయాలి లేకపోతే ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇది ప్రతి ఒక్కలకి 100% తెలిసి ఉండాలి.సో ఇప్పుడు మనం ఎపిసోడ్ 12 లో ఉన్నాం.మన ఏ టు జీ రెవల్యూషన్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేసామో ఇవాళ మనం 12త్ ఎపిసోడ్ చాలా సీరియస్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉండబోతోంది.ఎందుకంటే ఎవ్వరైతే టెక్నికల్ అనాలసిస్ తో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో లేదా ఇన్వెస్ట్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళకి క్యాండిల్ స్టిక్ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ 100% టెన్స్ ఉండాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మీరు టెక్నికల్ ఎనాలసిస్ తో ట్రేడ్ చేయాలంటే ఏం చేస్తారు సపోజ్ రిలయన్స్ ఒక టాటా మోటార్స్ ఇంకేదో అనుకుందాం మీరుస్టాక్ ఓపెన్ చేస్తారు చార్ట్ ఓపెన్ అవుతుంది.చార్ట్ లో రెండు కలర్ క్యాండిల్ ఉంటాయి.ఒకటి గ్రీన్ ఉంటుంది ఒకటి రెడ్ ఉంటుంది రకరకాల షేప్‌లలో రకరకాల కాంబినేషన్స్ లో ఉంటుంది.ఇప్పుడు ఆ చార్ట్ ఏం చెప్తుందో మనకు అర్థం అవుతున్నాయి కదా మనం ట్రేడ్ లేదా ఇన్వెస్ట్ తీసుకునే డెసిషన్ తీసుకునేది సో ఆ ట్రేడింగ్ లాంగ్వేజ్ మనకి అర్థమయ్యేలాగా చేసే ఆ మీడియం ఉంటుంది చూడండి అదే ఈ ప్రైస్ యాక్షన్ లేదా టెక్నికల్ అనాలసిస్ లేదా ఈ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ ఇవన్నీ
సో ప్రైస్ యాక్షన్ అనంగానే దీంట్లో చాలా ఉంటాయి.సపోర్ట్‌లు రెసిస్టెన్స్ లు తర్వాత పాటర్న్స్ ఉంటాయి.చార్ట్ పాటర్న్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి.కానీ అన్నిటికంటే ఫస్ట్ ఫౌండేషన్ లెవెల్ లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక క్యాండిల్ స్టిక్ గురించి ఎందుకు క్యాండిల్ స్టిక్ లో మనకి ఓపెన్ హై లో క్లోజ్ ఫోర్ డెఫినిషన్స్ ఫోర్ వాల్యూస్ అన్ని కలిపి మనకి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది.ఇప్పుడు ఈ క్యాండిల్ సైజు షేప్ స్ట్రక్చర్ ని బట్టి ప్రతి క్యాండిల్ కి ఒక స్టోరీ ఉంటుంది.ఇప్పుడు ఈ స్టోరీలో రిలయన్స్ ఇప్పుడు అమ్ముడిపోతోంది సెల్లింగ్ ప్రెజర్ లో ఉందని ఈ క్యాండిల్ మనకి ఆ స్టోరీ చెప్పింది అనుకోండి ఆ స్టాక్ లో ఎంటర్ అవుతామా?అవ్వము.కానీ సపోజ్ ఇంకొక స్టాక్ లో ఏదన్నా ఒక స్పెసిఫిక్ క్యాండిల్ మనం ఐడెంటిఫై చేసుకొని అబ్బా ఇది బాగా బుల్లిష్ గా ఉంది ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అన్న క్యాండిల్ అన్న స్టోరీ మనకి కనిపించింది అనుకోండి మనం ఎక్కువ కాన్ఫిడెంట్ తో దాంట్లో ట్రేడ్ అయినా ఇన్వెస్ట్ అయినా చేయగలుగుతాం కదాసో ఆ స్టేజ్ కి ఈ క్లాస్ తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లడానికి మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాము అగైన్ మనం ప్రైస్ యాక్షన్ చాలా సీరియస్ వీడియోస్ లోకి వచ్చేస్తున్నాము సో నేను ఎప్పుడు చెప్పేలాగే మీ బుక్ ఏదైతే ఉంటుందో మీరు అన్ని నోట్ చేసుకోమని చెప్పాను కదా ఆ బుక్ తో రెడీగా
ఉండండి ఇవాళ నేను చెప్పే 10 క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి నోట్ చేసుకొని ఈ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ గనుక మీకు నచ్చిన చార్ట్ ఓపెన్ చేసి అవి కనిపిస్తే అస్సలు వదలకండి.సో ఇది మన 12th ఎపిసోడ్ మన ఏ టుజె సిరీస్ లో సో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చారో ఫస్ట్ టైం ఇదే వీడియో చూస్తున్నారో నేను ఆల్రెడీ 11 వీడియోస్ చేశాను ఇంట్రో వీడియో దగ్గర నుంచి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు 11 వీడియోస్స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మంచిగా ప్రాఫిటబుల్ గా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ గా మార్చడానికి స్టెప్ బై స్టెప్ కోర్స్ చేస్తున్నాము.అన్ని వీడియోస్ ఇక్కడ లిస్ట్ లాగా పెడతాను.సో మీరు అన్ని ప్రాపర్ ఆర్డర్ లో చూస్తే మీకు బెటర్ క్లారిటీతో కాన్ఫిడెంట్ తో మీరు నేర్చుకోగలుగుతారు.సో మీకు ఆ ప్లే లిస్ట్ కావాలంటే ఐ కార్డ్ లో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ ప్లే లిస్ట్ అనేది చూసేయండి.తర్వాత మీరు ఫస్ట్ టైం వస్తున్నారు ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్ నేను స్టాక్ మార్కెట్ లో ఒక ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్ ని అండ్ మీరు చూసిన ఈ వీడియోస్ ని ఎడిట్ చేసింది బషీర్ సో కొత్తగా వచ్చిన మీరు అవ్వచ్చు మన రెగ్యులర్ గా మనల్ని
సపోర్ట్ చేస్తున్న మన లాయర్ వ్యూవర్స్ అవ్వచ్చు.మీరందరూ ఏం చేయాలి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళిపోండి ఎపిసోడ్ 12 ప్రెసెంట్ అని చెప్పి మీ అటెండెన్స్ అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత మన ఏ టుజ రెవల్యూషన్ మొదలు పెట్టేద్దాం.
2. మరుబోజు క్యాండిల్ వివరణ
మరుబోజు క్యాండిల్ అంటే ఏంటో, బుల్లిష్ మరుబోజు మరియు బేరిష్ మరుబోజు ఎలా ఏర్పడతాయో ఓపెన్, హై, లో, క్లోజ్ విలువలతో వివరించడం జరిగింది.
సో మనం ఏవేవైతే 10 క్యాండిల్ స్టిక్స్ డిస్కస్ చేసుకుంటున్నామో ప్రతి క్యాండిల్ కి ఒక స్టోరీ రిలేట్ చేసి ఒక స్టోరీ చెప్తాను.ఎందుకంటే నేను అబ్సర్వ్ చేసింది ఏంటంటే చాలాసార్లు థియరీ చెప్పేటప్పుడు అంత ఇప్పుడు వినేటప్పుడు బానే ఉంటుంది తర్వాత అంతా మర్చిపోతాం.సో కానీ ఏదైనా స్టోరీ రిలేట్ చేసుకున్నామ అనుకోండి ఈ స్టోరీ గుర్తుండిపోతుంది.ఆ స్టోరీ మంచిదా పిచ్చిదా మ్యాచ్ అవుతుందా లేదా సంబంధం ఉండదు.కానీ స్టోరీ అనేది గుర్తుండిపోతుంది కదా సో ఇప్పుడు 10 క్యాండిల్స్ కి 10 స్టోరీస్ చెప్తాను అండ్ ఆ కాన్సెప్ట్ ఆ స్టోరీ మీ బ్రెయిన్ లో ఉండిపోయింది మీకు గుర్తుండిపోయింది అని అనుకుంటే తర్వాత మీరు చాట్ లో ఆ క్యాండిల్ ని ఐడెంటిఫై చేసినప్పుడు మీరు ఈజీగా అనలైజ్ అనేది చేసుకోగలుగుతారు.సో అలాగ మనం ఇవాల్టి ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ఏంటంటే మరోబోజ క్యాండిల్.సో ఈ మరుబోజు క్యాండిల్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ లేదా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ సో ఇప్పుడు దీనికి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఒక కాన్స్టిట్యూన్సీ లోనో లేకపోతే ఒక ఏరియాలోనో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీో ఎవరైనా నుంచుంటున్నారు అనేసి అనుకుందాం మొత్తం ఆ జిల్లాలో ఉండేవాళ్ళు ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళకు ఓట వేయకుండా యునానిమస్ గా ఈ లీడర్ ని గెలిపించేశారు అనుకుందాం.
సో ఇక్కడ ఏంటి 100% సపోర్ట్ ఉంది ఈ యొక్క పర్సన్ కి అని చెప్పి ఇప్పుడు అదేవిధంగా స్టాక్ మార్కెట్ లో ఒక్క సెల్లర్ కూడా లేదు ప్రతి ఒక్కళ్ళు బయ్యర్లే ఉన్నారు స్ట్రాంగ్ గా ఎప్పుడైతే ప్రైస్ స్టార్ట్ అవుతుందో కింద నుంచి ఒక 100 దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం 100దగ్గర నుంచి 200 దగ్గర ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుంది అనుకుంటే 100 నుంచి 200 వెళ్లేంత వరకు కూడా స్ట్రాంగ్ మొత్తం బయింగ్ ప్రెజర్ ఉండి ప్రాపర్ సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి దాన్ని మరుబోజు క్యాండిల్ అంటారు సే మరుబోజు క్యాండిల్ ఎలా ఎలా ఉంటుంది గ్రీన్ క్యాండిల్ ఎప్పుడువస్తుంది మనకి ఓపెన్ క్లోజ్ కంటే కింద ఉండాలి 100 నుంచి 200 కి వెళ్ళింది కదా సో 100 దగ్గర ఓపెన్ అయిన క్యాండిల్ 200 దగ్గర క్లోజ్ అయింది అనేసి అనుకుందాం అండ్ దీంట్లో 100 దగ్గర ఓపెన్ అయిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళలేదు ఓపెన్ = లో ఉండి హైఈక్వల్ టు క్లోజ్ అంటే ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో అదే హైయెస్ట్ పాయింట్ కూడా సో ఎక్కడ కూడా సెల్లర్లు కాంప్రమైజ్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఒక స్టాక్ ని పైకి తీసుకెళ్ళారు అనుకుంటే దాన్ని మరబోజు క్యాండిల్ అంటారు.
సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ యానిమేషన్ కూడా కనిపించే ఉంటుంది.ఒక మరుబూజు క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అని ఇప్పుడు దీనికే ఆపోజిట్ గా ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు.కంటిన్యూస్ గా ఒక స్టాక్ సెల్లింగ్ ప్రెజర్ లో ఉంది.200 దగ్గర స్టాక్ స్టార్ట్ అయింది.ఒక్క బయర్ కూడా బై చేయలేదు.200 నుంచి 2012 వరకు కూడా లేదు.200 దగ్గర ఓపెన్ అయింది అక్కడి నుంచే 200 హై కూడా క్రియేట్ చేసి కంటిన్యూస్ గా స్టాక్ ఫాల్ అయిపోతూ ఒక 100 దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం.సో ఇక్కడ ఏంటి ఓపెన్ ఇస్ ఈక్వల్ టు హై వచ్చేసి లో ఈక్వల్ టు క్లోజ్ అవుతే స్ట్రాంగ్ బేరిష్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే దాన్ని మనము బేరిష్ మరోబోజు అంటాం.సో బుల్లిష్ అంటే పైకి వెళ్తుంది స్ట్రాంగ్ గా ఉంది అని బేరిష్ అంటే ఏంటి వీక్ స్టాక్ చాలా వీక్ గా ఉంది మొత్తం సెల్లర్లే ఉన్నారు ప్రైస్ కిందకి వస్తుంది అని అర్థం.సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఒక బుల్లిష్ మరోబోజ్ లో పైన కింద ఎలాంటి విక్స్ ఉండవు లేదు కొన్ని కేసెస్ లో ఏంటంటే 90% బాడీ ఉండి పైన చిన్న విక్ ఒక 10% వరకు కూడా విక్ ఉండొచ్చు సో బుల్లిష్ అయితే విక్ పైన వైపు ఉంటుంది బేరిష్
అయితే విక్ కింద వైపు ఉంటుంది కానీ బుల్లిష్ క్యాండిల్ లో కింద వైపు విక్ ఉండకూడదు బేరిష్ క్యాండిల్ అయితే విక్ పైన వైపు ఉండకూడదు సో బేసిక్ గా ఓపెన్ ఈక్వల్ టు లో ఉండాలి మరోబోజు క్యాండిల్ కి ఓపెన్ ఈక్వల్ టు హై ఉండాలి బేరిష్ మరో బోజు సోఇప్పుడు ఇదే క్యాండిల్ మనము చార్ట్ లో చూస్తే ఎలా ఉంటుందో చూడండి.సో ఇక్కడ మీరు చూడండి ఈ చార్ట్ లో కంటిన్యూస్ గా మొత్తం బయింగ్ ప్రెజర్ ఉంది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయింది సో ఇప్పుడు మీరు ఇక్కడ పైన చూడొచ్చు ఈ క్యాండిల్ కి ఎలా ఉంది చూడండి విక్స్ ఉన్నాయి పెద్ద పెద్ద విక్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదాకానీ ఈ క్యాండిల్ చూడండి ఈ క్యాండిల్ లో అసలు మనకి విక్స్ ఏ లేవు సో దీన్ని అండో చేస్తే ఇక్కడ మీరు చూడండి ఈ క్యాండిల్ లో ఇలా కింద ఇక్కడ గీతలు ఏం లేవు ఓన్లీ స్ట్రాంగ్ సాలిడ్ క్యాండిల్ ఉంది కదా దీన్ని మనము మరబోజు క్యాండిల్ అనేసి అంటాముఅండ్ ఇప్పుడు దీంట్లో కూడా మీరు చూడండి ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకుందాం సో ఇక్కడ మీకు ఓపెన్ హై లో క్లోజ్ వస్తాయి చూడండి ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఓపెన్ హై లో క్లోజ్ అని ఉంది కదా సో ఇక్కడ మీరు చూడండి ఓపెన్
25,433 దగ్గర ఉంది.లో కూడా ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఇక్కడ లో ఉంటుంది.సో ఇక్కడ ఓపెన్ లో 25,433 దగ్గర ఓపెన్ అయితే లో కూడా 25,43 ఉంది తర్వాత హై చూడండి 25,454 దగ్గర ఉంటే క్లోజింగ్ కూడా 25,454 దగ్గర ఉంది.సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాము ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్ట్రాంగ్ గా ఓన్లీ బయింగ్ ప్రెజర్ వస్తే అది బుల్లిష్ మరో బోజు క్యాండిల్ అంటాం కదా సో ఇలాంటి క్యాండిల్ గనుక మీకు చాట్ లో కనిపిస్తే వదలకండి అది 100% స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేసి అర్థము సోఇప్పుడు ఈ క్యాండిల్ మనకి ఎక్కడ కనిపిస్తే అక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా ట్రేడ్ తీసుకోకూడదు దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ చూడండి ఇక్కడ మనకి బుల్లిష్ మరో బోజు ఇక్కడ కనిపిస్తుంది అంతా బాగానే ఉంది కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడుఇక్కడ ఇక్కడ చూడండి స్టాక్ కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లో పైకి వెళ్తూనే ఉంది.సో ఇలా పైకి వెళ్తున్న స్టాక్ లో ఇక్కడ పైన ఈ బుల్లిష్ మరోబోజు వస్తే ఇంక ఎంత పెరుగుతుంది అందుకే ఇక్కడ మళ్ళీ వచ్చి మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది.
సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ బుల్లిష్ మరోబోజు అనేది డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇలా స్టాక్ ఇక్కడి నుంచి పై నుంచి కిందకి వస్తుంది.సో ఇక్కడ గనక ఇలా స్ట్రాంగ్ గా ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చి మరో బోజు క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు అది మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ.సో ఇప్పుడు అలాంటి పర్ఫెక్ట్ ఎంట్రీ మనకి ఎక్కడైనా వచ్చాయేమో అని చెప్పి మనం చెక్ చేద్దాం.సో దీనికి ఎలా చెక్ చేయాలి చాలా సింపుల్ గా మన ట్రేడింగ్ వ్యూ లోనే ఇక్కడ ఇండికేటర్స్ ఉంది కదా ఇక్కడికి వచ్చి మీరు సింపుల్ గా బుల్లిష్ మరుబోజు
మరు బోజు అనంగానే మీకు ఇక్కడ బేరిష్, బుల్లిష్ రెండు ఉన్నాయి కదా సింపుల్ గా మీరు బుల్లిష్ మీద మీరు క్లిక్ చేయండి.తర్వాత బారిష్ మీద కూడా క్లిక్ చేసుకుందాం రెండు మనం డెఫినెట్ గా మనం అనలైజ్ అనేది చేద్దాం.సో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు వస్తుంది ఇదేంటి బుల్లిష్ మరోబోజు మనకి ఇక్కడ ఒకటి హైలైట్ అయింది ఇక్కడ చూడండి ఒక బ్లూ కలర్ స్ట్రిప్ లాగా వచ్చింది కదా సో మనకి చార్టే చెప్తోంది బుల్లిష్ మరబోజు ఎక్కడ ఉందని సో ఇప్పుడు అగైన్ మనకి ఇంకొక బుల్లిష్ మరబోజుఎక్కడైనా ఉందా అని చూసుకుంటే చూద్దాం ఓకే రైట్ ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ కదా ఇక్కడ మళ్ళీ మీరు పైన చూడండి ఓపెన్ హై లో క్లోజ్ వస్తాయి సో ఇక్కడ ఓపెన్ హై లో క్లోజ్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయా ఓపెన్ 24406 ఉంది మనకి లో వచ్చేసి 24,406 ఉంది పర్ఫెక్ట్ గామ్యాచ్ అయింది కదా హై ఎంత ఉంది హై పర్వాలేదు కొంచెం బిగ్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు కానీ మనకి ఈ కేస్ లో 25,431 మళ్ళీ క్లోజింగ్ కూడా 25,431 పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది.సో ఇదేంటి ఒక పర్ఫెక్ట్ మరోబోజు క్యాండిల్ అండ్ ఈ మరోబోజు క్యాండిల్ కూడా ఎలా ఫామ్ అయింది చూడండి.
ఇక్కడ కంటిన్యూస్ గా మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది.మార్కెట్ కిందకి వస్తుంది.కిందకి వస్తూ కన్సాలిడేషన్ జోన్ లో ఇలా ఒక స్ట్రాంగ్ మరోబోజో క్యాండిల్ గనుక వస్తే డెఫినెట్ గా నేనైతే వదిలిపెట్టాను.మీరు కూడా వదిలిపెట్టకండి.సో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మీరు ట్రేడ్ ఎలా తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లో ఎన్నైతే క్యాండిల్స్ డిస్కస్ చేసుకుంటామో పేర్లతో ఇప్పుడు ఈ మరోజ బుల్లిష్ అన్నాను మరో బోజు బేరిష్ అన్నాను సో ప్రతి క్యాండిల్ ఏదైతే అనుకుంటున్నామో లేదాసెటప్ ఏదైతే అనుకుంటున్నామో దీన్ని సిగ్నల్ క్యాండిల్ అని కన్సిడర్ చేయండి సిగ్నల్ క్యాండిల్ లో ఎప్పుడూ ట్రేడ్ తీసుకోవద్దు దీన్ని నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ లో ట్రేడ్ తీసుకోవాలి ఓకే అర్థమైపోయింది కదా సో ఇది మనకి ఏమవుతుంది మరోబోజు క్యాండిల్ ఇది మన సిగ్నల్ క్యాండిల్ సో సిగ్నల్ క్యాండిల్ ఏమి ఇచ్చిందిసిగ్నల్ మార్కెట్ ఇక్కడి నుంచి బుల్లిష్ ఉండబోతుందని సిగ్నల్ ఇచ్చింది.సో ఇప్పుడు ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఈ మన సిగ్నల్ క్యాండిల్ హై ని క్రాస్ అవుతుందో ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ అయింది కదా దీన్ని మనకి ఇంకా జూమ్ చేస్తాను కావాలంటే మీకుఎస్ సో ఇక్కడ ఎప్పుడైతే మనకి అగైన్ మార్కర్ వచ్చేసింది.
సో ఇది మన సిగ్నల్ క్యాండిల్ కదా ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ దీని హై క్రాస్ చేస్తుందో ఇక్కడ మీరు బై ట్రేడ్ తీసుకోవాలి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఈ క్యాండిల్ లో ఎంతుంది 25406 దగ్గర ఉంది సో 25406 ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వస్తుంది కానీ ఇంత టైట్ గా కాకుండాఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ దూరంగా ఇప్పుడు ఇక్కడ గీత గీసుకున్నాను కదా ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి సో అంటే ఏంటి ఒకవేళ ప్రైస్ ఇది క్రాస్ అవితే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను ఇక్కడ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాను సో ఇప్పుడు మనకి టార్గెట్ స్టాప్ లాస్ మనకి ఎంతఉంది ఇది ఆల్మోస్ట్ మనకి 30 పాయింట్స్ ఉంది.సో ఒక విషయం మళ్ళీ గుర్తుపెట్టుకోండి సో ఈ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ లో ఎస్పెషల్లీ మనం ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ లో ఇంట్రాడే కోసం చేస్తున్నామని అనుకుంటే 1:1 రిస్క్ రివార్డ్ తో బయటకి వచ్చేయండి.అగైన్ ఈ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ 70% ప్రాబబిలిటీ ఉంది సక్సెస్ రేట్ కి.అంటే 10 ట్రేడ్లు గనుక మీరు మరో బోజు క్యాండిల్ తో తీసుకుంటే మూడు ట్రేడ్లలో మీ ఎస్ఎల్ హిట్ అవుతుంది అండ్ మిగతా సెవెన్ ట్రేడ్స్ లో మీరు ప్రాఫిటబుల్ గా ఉంటారు.
సో ఆ వన్ వన్ రిస్క్ రివార్డ్ తీసుకున్నా కూడా మీరు హ్యాపీగా ప్రాఫిట్ అనేది చేసుకుంటారు.సో ఇలా మరో బోజు క్యాండిల్ కనిపిస్తే సిగ్నల్ క్యాండిల్ హై క్రాస్ అవుతూ ఉంటే మీరు ఎంట్రీ తీసుకుంటారు.ఇదే క్యాండిల్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు.పైన 1:1 టార్గెట్ కదా మనకి 30 పాయింట్లు వచ్చింది.సో ఇక్కడి నుంచి 30 పాయింట్లు పైన టార్గెట్ ఉండాలి.ఇది ఆల్మోస్ట్ ఎంత వరకు వెళ్ళింది 39 పాయింట్స్ వరకు వెళ్ళింది.సో 1:1 టార్గెట్ హిట్ అయిపోయింది కదా.తర్వాత మార్కెట్ క్రాష్ అవ్వని ఏమి అవ్వనియండి నాకు సంబంధం లేదు మన 30 పాయింట్లు మనకు వచ్చాయా లేదా అని చెప్పి మనం అక్కడ నుంచి బయటకి అనేది మార్కెట్ లో నుంచి బయట పడిపోవాలి.సో ఇదేమో బుల్లిష్ మరబోజు.ఇప్పుడు మనకి ఇక్కడే బారీష్ మరబోజు ఉంది అది కూడా ఒకసారి ఐడెంటిఫై చేసుకొని అది కూడా అనలైజ్ చేసేసుకుందాం.సో ఇప్పుడు బుల్లిష్ మరబోజు.సో ఇప్పుడు ఈ మరోబోజు క్యాండిల్స్ లేకపోతే ఇవన్నీ ఏంటంటే ట్రెండ్ రివర్సల్ క్యాండిల్స్.సో ఒక డౌన్ ట్రెండ్ లో ఉంటే ఇక్కడి నుంచి పైకి వెళ్తుందా?పైకి వెళ్తుంటే అక్కడి నుంచి కిందకి వస్తుందా అని చెప్పే క్యాండిల్స్.సో ఇక్కడ మనము ఇప్పుడు బేరిష్ మరో పోజషన్ కూడా చూసుకుంటే సింపుల్ గా మీకు చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ ప్రైస్ మనకి ఓకే ఇది కొంచెం అడ్వాన్స్ అవుతుంది బట్ అగైన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి.
3. హామర్ మరియు షూటింగ్ స్టార్ పాటర్న్స్
హామర్ మరియు షూటింగ్ స్టార్ క్యాండిల్ పాటర్న్స్ యొక్క ఆకారం, ఏ ట్రెండ్ లో కనిపించాలో మరియు వాటి స్టోరీలు వివరించబడ్డాయి.
సో ఇప్పుడు ప్రైస్ ఇక్కడ కంటిన్యూస్ గా కిందకి ఫాల్ అవుతుంది.తర్వాత ఫాల్ అయిన తర్వాత ఏమైంది ఇక్కడ కన్సాలిడేషన్ ఇచ్చింది అంటే కొద్దిగా బ్రేక్ ఇచ్చింది.సో అగైన్ దీన్ని ఫ్లాగ్ అండ్ పూల్ పాటర్న్ అంటాం.అవన్నీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎపిసోడ్ 13 లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.కానీ ఈ ఎపిసోడ్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది పై నుంచి మార్కెట్ ఫాల్ అవుతుంది.ఇక్కడ సైడ్ వేస్ అయ్యి కన్సాలిడేషన్ అవుతోంది.కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకొక మంచి స్ట్రాంగ్ పవర్ ఫుల్ మరో బౌజు క్యాండిల్ వచ్చింది.అగైన్ మరో బౌజు క్యాండిల్ అంటే ఏంటి?ఓపెన్ హై మ్యాచ్ అవ్వాలి.సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మన కన్సాలిడేషన్ బ్రేక్ డౌన్.సో దీన్ని మనం సపోర్ట్ జోన్ గా తీసుకుందాం.ఓకే.ఇది మన సపోర్ట్ జోన్ అనుకుంటే కన్సాలిడేషన్ బ్రేక్ బ్రేక్ డౌన్ మనకి ఈ క్యాండిల్ తో ఇచ్చింది.అండ్ ఈ క్యాండిల్ కూడా ఓపెన్ హై ఎంతుంది ఓపెన్ 25,463 ఉంది హై వచ్చేసి 25,463 ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి.సో ఇదేంటి స్ట్రాంగ్ పర్ఫెక్ట్ బేరిష్ క్యాండిల్ అంటే ఇక్కడ నుంచి ప్రైస్ కిందకే వస్తుంది అని చెప్తోంది.సో ఇప్పుడు మళ్లీ ఏం చేయాలి ఈ క్యాండిల్ మన సిగ్నల్ క్యాండిల్ అవుతుంది.
సో ఈ క్యాండిల్ లో క్రాస్ అవుతుంటే మనం ఎంట్రీ తీసుకుంటాము దీని పైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాము.ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఎంతైతే ఉంది ఇక్కడ పాయింట్స్ మనం మెజర్ చేసుకుంటే ఎంత ఉంది ఆల్మోస్ట్ 25 పాయింట్స్ ఉంది కదా సో ఇప్పుడు 25 పాయింట్స్ అనుకుంటే మనకి కింద టార్గెట్ ఎంత వచ్చిందో చూద్దాంకింద మనకి టార్గెట్ ఆల్మోస్ట్ 54 పాయింట్స్ వచ్చింది సో 1:2 టార్గెట్ వచ్చింది.సో మీరు 1:1 రాంగానే మీరు ఎగ్జిట్ అయిపోండి ఎలాంటి ప్రాబ్లం లేదు.సింగిల్ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ చేస్తున్నారు అనుకుంటే మీకు ఇబ్బందే లేదు హ్యాపీగా మీరు 1:1 తో ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు ఇంట్రాడే స్పెసిఫిక్ లో కానీ అలా కాకుండా ఇప్పుడు దీన్నే మీరు ఒకవేళ టూ అవర్సో లేకపోతే వన్ డే టైం ఫ్రేమ్ లోనో చేస్తున్నారు అనుకోండి అప్పుడు ఏంటంటే కొంచెం ప్రాబబిలిటీకోసం మీరు సక్సెస్ రేట్ పెరగడం కోసం మీరు ఏం చేయాలంటే 1:3 లేదా 1:5 వరకు మీరు టార్గెట్ చేసుకోవాలి.కానీ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ లో చూపిస్తున్నట్టు ఫైవ్ మినిట్స్ ఇంట్రాడే గనుక చేస్తుంటే 1:1 మోర్ దెన్ ఎనఫ్ ఎగ్జిట్ అయిపోవచ్చు.తర్వాత మన సెకండ్ క్యాండిల్ వచ్చేసి హామర్ క్యాండిల్ సో ఈ హామర్ క్యాండిల్ ని మీరుఒక హీరో ఫిగర్ లాగా ఆలోచించుకోండి ఇప్పుడు క్లైమాక్స్ సీన్ లో హీరో విలన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు.
ఫస్ట్ విలన్ హీరోయిన్ బాగా చితకబాతాడు కంటిన్యూస్ గా కింద పడిపోయి కింద పడుతూనే ఉంటాడు కానీ మళ్ళీ ఏం చేస్తాడు సడన్ గా మన హీరో మళ్ళీ లేచి నుంచుంటాడు విలన్ ని చితకబాది గెలిచేస్తాడు కదా మన హామర్ స్టోరీ కూడా సింపుల్ వెరీ సిమిలర్ టు హ్యామర్ స్టోరీ.సో ఈ హామర్ స్టోరీ ఎలా అంటే ఫస్ట్ సెల్లర్స్ కంటిన్యూస్ గా డామినేట్ చేసి ప్రైస్ ని డబాల్ మనని కింద వరకు తీసుకొచ్చేశారు.సపోజ్ 100 దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం.100 నుంచి 50 వరకు స్టాక్ ప్రైస్ ని కిందకి తీసుకొచ్చేశారు.అప్పుడు ఏమవుతుందంటే మన హీరో రీ ఎంట్రీ లాగా హీరో మళ్ళీ లేచి నుంచినట్టు ఎప్పుడైతే సెల్లర్స్ డామినేట్ చేసి ప్రైస్ ని కిందకి తీసుకొచ్చారో బయ్యర్స్ ఎంట్రీ ఇచ్చి ₹50 దగ్గర ఉన్న స్టాక్ జుప్ అని పైకి తీసుకెళ్లి 150 ఓ లేకపోతే 120 ఓ 130 ఓ టచ్ చేసి 120దగ్గర క్లోజింగ్ ఇచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది మన ఓపెనింగ్ ప్రైస్ ఏమో 100 ఉంది.లో ప్రైస్ ఏమో 50 ఉంది హై ప్రైస్ ఏమో 130 ఉంది క్లోజింగ్ ప్రైస్ ఏమో 120 ఉంది.సో అప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఒక హామర్ లాంటి షేప్ లో ఒక క్యాండిల్ ఫామ్ అయితే దీన్ని హామర్ క్యాండిల్ అనేసి అంటారు.
ఇప్పుడు దీనికి ఆపోజిట్ లో రివర్స్ లో షూటింగ్ స్టార్ అని ఉంటుంది.అదేంటి సీన్ రివర్స్ అయిపోయింది అనుకుందాం.ఫస్ట్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్ గా స్టాక్ ని 100 దగ్గర నుంచి 200 వరకు జుప్ అని తీసుకెళ్ళారు అనుకుందాం.100 నుంచి 200 వరకు వెళ్ళిపోయింది.ఇంకేం లేదు బయింగ్ ప్రెజర్ తోపు సూపర్ అనేసి అనుకుందాం.అప్పుడు సెల్లర్లు వచ్చి అచ్చా మీ బయ్యర్స్ పని ఇలా ఉందా మిమ్మల్ని కిందకి తోసేస్తామ అని చెప్పి 200 నుంచి స్టాక్ కిందకి 70 కి పడేసి 70 దగ్గర నుంచి కొంత రికవరీ అయి 80 దగ్గర క్లోజ్ అయింది.అంటే ఇప్పుడు మన హామర్ ఇలా ఉంటే దీన్ని ఉల్టా హామర్ చేస్తే అది షూటింగ్ స్టార్.సో ఫస్ట్ హామర్ క్యాండిల్ ఏంటి బేరిష్ గా ఉండే స్టాక్ రివర్సెల్ లో పైకి వెళ్తుంది అంటే హామర్ వస్తుంది.అదేవిధంగా ఒక స్టాక్ కంటిన్యూస్ గా పైకి షూట్ అవుతుంది మంచి బుల్లిష్ ట్రెండ్ లో ఉంది.అక్కడి నుంచి సెల్లర్స్ డామినేట్ చేసి స్టాక్ రివర్స్ అయ్యి కిందకి వస్తుంది అని షూటింగ్ స్టార్ చెప్తుంది.ఇక్కడ అగైన్ నేను ట్రేడింగ్ వ్యూ లో ఫ్రీ వెర్జన్ యూస్ చేస్తున్నాను.సో మనకి రెండే ఇండికేటర్లు ఉంటాయి కాబట్టి దాన్ని డిలీట్ చేస్తున్నాను.
సో సింపుల్ గా ఇక్కడ ఇండికేటర్స్ లోకి వచ్చి హామర్ అని సెర్చ్ చేశారు అనుకోండి మీకు హామర్ బుల్లిష్ అని వస్తుంది.తర్వాత మీరు ఏం చేయాలి షూటింగ్ స్టార్ అని వస్తుంది కదా ఇది మనకి బేరిష్ సో ఈ రెండు మీరు యాడ్ చేసుకున్నారు అనుకుంటే మీకు ఇక్కడ ప్లాట్ అనేది అయిపోతుంది.ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ కనిపిస్తుంది ఇది ప్రాఫిటబుల్ గా ఉంది బట్ స్టిల్ ఇది మన సెటప్ లోకి రాదు ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాము ఒక అప్ ట్రెండింగ్ మార్కెట్ లో మనకి షూటింగ్ స్టార్ రావాలనుకున్నాము.బట్ అగైన్ ఈ ప్లేస్ లో మార్కెట్ పైకి షూట్ అయింది బట్ ఆల్రెడీ కిందక వస్తూ ఒక పాయింట్ తర్వాత ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది బట్ అగైన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ప్రీవియస్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది.సో ఇక్కడ షూటింగ్ స్టార్ మీరు కన్సిడర్ చేయొచ్చు ఇవన్నీ కొంత అడ్వాన్స్ లెవెల్ లోకి వెళ్ళిపోతుంది.సో ఇంకా వేరే ఇంకేదైనా మీకు ఈజీ ఎగ్జాంపుల్ వస్తుందేమో అని దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం.సో ఇక్కడ మీరు చూడండి పర్ఫెక్ట్ షూటింగ్ స్టార్ ఇది.సో ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ ఉంది కానీ దానికంటే ఇంకా పర్ఫెక్ట్ షూటింగ్ స్టార్ ఇది ఉంది.
సో మీరు స్కిల్ నేర్చుకోవడం ఇందుకే ఇంపార్టెంట్.నేను ఇప్పుడు రాండమ్ గా స్క్రోల్ చేస్తుంటే ఎలా అయితే స్పాట్ చేయగలగానో అలా మీరు కూడా స్పాట్ చేయగలగాలి.సో ఇప్పుడు మీరు చూడండి మనకి ఇండికేటర్ ఏదైతే ఉందో షూటింగ్ స్టార్ ఇదని చెప్తోంది.అది డెఫినెట్లీ షూటింగ్ స్టార్ కానీ మనకు కావాల్సిన షూటింగ్ స్టార్ ఎలాంటిది ఇప్పుడు ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయిపోయింది.కంటిన్యూస్ గా మార్కెట్ షూట్ అవుతుంది పైకి వచ్చింది పైన వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే టాప్ ఉంటుంది ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళదా అని ఎవ్వరు చెప్పలేడు.లోకంలో ఎవరూ చెప్పలేదు.సో నేను ఎప్పుడెప్పుడైతే ఇలా చార్ట్స్ చూపిస్తానో చాలామంది ఇది క్వశ్చన్ చేస్తారు.ఇది ఆల్రెడీ అయిపోయిన చార్ట్ మీద నువ్వు చూసి ఇది వర్క్ అవుట్ అవుతుంది అవ్వట్లేదు అని చెప్తావు.లైవ్ లో మార్కెట్లో ట్రేడ్ చేసి చెప్పు అని.సో అగైన్ లైవ్ లో మార్కెట్లో ట్రేడ్ చేయడానికి సెబ్యూ రెగ్యులేషన్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన సెటప్ లో మనకి ఇక్కడ ఏముంది పైకి ప్రైస్ పైకి మంచిగా హైయర్ హై ఫామ్ చేసుకుంటూ ప్రైస్ పైకి వెళ్ళింది.సో ఇది మన షూటింగ్ స్టార్ ఏమవుతుంది?ఇది మన సిగ్నల్ క్యాండిల్ అవుతుంది.సో సిగ్నల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలి?
ఈ క్యాండిల్ లో కింద మనం ఎంట్రీ తీసుకుంటాము.ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాం.అగైన్ డోంట్ వర్రీ ఇప్పుడు ఇక్కడి నుంచి షార్ట్ సైడ్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎలా వస్తుంది మనం షార్ట్ సెల్ ఎలా చేయగలుగుతాము మనం ఓన్లీ బయింగ్ సైడే ప్రాఫిట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ షార్ట్ చేస్తే కూడా ప్రాఫిట్ వస్తుందని ఇంకా బిగినర్స్ కి డౌట్ ఉండొచ్చు.డోంట్ వర్రీ మన సిరీస్ అయిపోయే టైం కి మొత్తం మీకు అర్థం చేపించేస్తాను.బట్ ఇప్పటికి సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే మీరు ఇంట్రాడేలో షార్ట్స్ అంటే ఇప్పుడు ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ లో 9:50 నుంచి 3:30 మధ్యలో మీరు ఏ స్టాక్ నైనా అవ్వచ్చు, ఇండెక్స్ నైనా అవ్వచ్చు.
4. ఎంగల్ఫింగ్ పాటర్న్స్ మరియు ట్రేడ్ సెటప్స్
బుల్లిష్ మరియు బేరిష్ ఎంగల్ఫింగ్ పాటర్న్స్ ఎలా గుర్తించాలో మరియు ఈ సింగిల్ క్యాండిల్ పాటర్న్స్ తో ట్రేడ్ సెటప్స్ ఎలా తీసుకోవాలో వివరించడం జరిగింది.
ఇంట్రాడేలో హ్యాపీగా మీరు షార్ట్ అనేది చేయొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది 25400 దగ్గర ఉంది 25400 దగ్గర బై బదులు సెల్ కొట్టి మీరు కింద వరకు ప్రాఫిట్ ని హోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది ఎంత ఆల్మోస్ట్ 100 పాయింట్లు పడింది సో 100 పాయింట్ల ప్రాఫిట్ మీకుడెఫినెట్ గా వస్తుంది.సో ఈ విధంగా షూటింగ్ స్టార్ లో మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు.తర్వాత మన నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ పాటర్న్ వచ్చేసి డోజీ పాటర్న్.సో ఈ డోజీ పాటర్న్ కి స్టోరీ మీకు ఎలా చెప్పాలి అనింటే ఇప్పుడు ఒక పేరెంట్ ఉన్నాడు వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే మదర్ అండ్ ఫాదర్ అనుకుందాము వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనేసి అనుకుందాం.ఇప్పుడు ఎవరైనా రిలేటివ్ వచ్చి ఆ మీకు మీ అమ్మాయి ఇష్టమా అబ్బాయి ఇష్టమా అని అంటే ఏం చెప్తారు లేకపోతే ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకోండి ఇద్దరు కూతుర్లు ఉన్నారు అనుకోండి మీ ఇద్దరి పిల్లల్లో ఏ పిల్లాడు ఇష్టము ఏ పిల్లలు ఇష్టము అని అడిగితే వీళ్ళు ఒక్క సెకండ్ ఇలా బ్లాంక్అయిపోయి నాకు ఇద్దరు ఇష్టమే కదా ఎవరి పేరు చెప్పాలి ఏం చెప్పాలి అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంటుంది చూడండి సిమిలర్ కన్ఫ్యూజన్ గనుక మార్కెట్లో ఒక బయ్యర్ కి సెల్లర్ కి అవుతుంది అని అనుకుంటే అప్పుడు డోజి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది.
సో సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ మార్కెట్లో బయ్యర్స్ ఉన్నారనుకోండి మంచి బుల్లిష్ ట్రెండ్ లో ప్రైస్ ని పైకి తీసుకెళ్తారు.అచ్చా వీడు ప్రైస్ పైకి తీసుకెళ్తున్నాడు అని చెప్పి మళ్ళీ కిందకి సెల్లర్స్ వచ్చేసి ప్రైస్ ని కిందకి తీసుకెళ్లి బుల్లిష్ గా ఉండే క్యాండిల్ బ్యారరిష్ గా కన్వర్ట్ చేసేస్తారు.సో అప్పుడు ఏమవుతుంది అసలైతే షూటింగ్ స్టార్ ఫామ్ అవ్వాలి.కానీ ఇది ఏమవుతుంది ఇది ఇంకా కిందకి ప్రైస్ ఇంకా గట్టిగా పడిపోయి మళ్ళీ బయర్స్ వచ్చి దాన్ని పైకి తీసుకెళ్లి ఎక్కడైతే ఓపెన్ చేశారో అక్కడే క్లోజ్ కూడా చేస్తారు అంటే ఒక స్టాక్ 100 దగ్గర ఓపెన్ అయింది క్లోజింగ్ కూడా 100 అయింది పైన హై 150 కొట్టింది కింద లోఒక 50 కి వెళ్ళింది అనుకుందాం సో ఇది ఏమవుతుంది ఒక ప్లస్ సింబల్ లాగా ఫామ్ అవుతుంది.సో ఎప్పుడైతే ఓపెన్ క్లోజ్ రెండు సేమ్ ఉంటాయో ఫ్లాట్ గా ఉంటాయో దాన్ని డోజీ క్యాండిల్ అనేసి అంటాము.ఇప్పుడు దాన్ని మనం ఎగ్జాంపుల్ గా ఇప్పుడు చార్ట్ లో చూసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి సింపుల్ గా ఇండికేటర్ లోకి వచ్చేయాలి ఇండికేటర్ లో వచ్చి ఇక్కడ డోజి అని సెర్చ్ చేయాలి.డోజి సెర్చ్ చేయంగానే మనకి టెక్నికల్స్ లో బుల్లిష్ బేరిష్ అని వస్తున్నాయి బట్ అవన్నీ తీసుకోకండి అగైన్ మనది ఫ్రీ అకౌంట్ కదా మనకి రెండే వస్తాయి సో మళ్ళీ ఇక్కడికి వచ్చి డోజి అని సెర్చ్ చేయంగానే మనకి వచ్చేస్తుంది.
ఇప్పుడు డోజీ పాటర్న్స్ ఎక్కడైనా మనకి ఐడెంటిఫై అయ్యాయి అనేది చూద్దాం.సో ఇక్కడ మనకి ఒక డోజీ పాటర్న్ అయితే మనకి ఇక్కడ ఐడెంటిఫై అయిపోయింది సో దాన్ని ఇక్కడ చూస్తున్నాను ఓకే సో ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మార్కెట్ లో కన్ఫ్యూజన్ ఉంటుందో ఎప్పుడైతే బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కొట్టుకుంటారో మార్కెట్ లో ఫ్లాట్ మార్కెట్ ఉంటుందో అంటే ఎటు పైకి కిందకి మూవ్అవ్వకుండా ఉంటుందో అప్పుడు మనకి ఇలాంటి డోజీ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి.సో ఇక్కడ మీరు చూడండి నార్మల్ గా క్యాండిల్స్ లో మంచి బాడీ ఉంటుంది.కానీ ఇవన్నిటికీ బాడీ చాలా సన్నగా ఉంటుంది.ఎందుకు?ఓపెన్ అండ్ క్లోజ్ రెండు చాలా దగ్గరగా ఈక్వల్ ఫ్లాట్ ఉంటాయి.సో ఇక్కడ మీరు చూడండి ఎగ్జాక్ట్ ప్లస్ సింబల్ లాగా ఉంది.దీని పక్కన ఇదేదో షూటింగ్ స్టార్ లాగా ఉంది కానీ అగైన్ షూటింగ్ స్టార్ మనకి టాప్ లో రావాలి బట్ ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను.ఇప్పుడు ఇది చూడండి హామర్ క్యాండిల్ లాగా ఉంది హ్యామర్ షేప్ లో ఉంది.సో ఇలాగ మీరు ఇలా చాట్ చూడంగానే ఆ క్యాండిల్ ఏం చెప్తుందో అర్థమైపోవాలి ఇక్కడ ఇంకో షూటింగ్ స్టార్ ఉంది.ఇలా చెప్పేసి ఎలా ఉండాలి టక టక టక టక చెప్పేయాలి.సో ఇది ఎప్పుడు వస్తుంది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది.
సో అగైన్ మన డోజీ క్యాండిల్ లోకి వచ్చేస్తే ఇలా ఒక ప్లస్ సింబల్ తో ఉన్నవి డోజీ క్యాండిల్స్ అంటాము.అగైన్ ఈ డోజీ క్యాండిల్స్ కి ఎలాంటి ట్రేడ్ సెటప్ లేదు.డోజీ క్యాండిల్స్ వస్తే ట్రేడ్ తీసుకోకండి వెరీ సింపుల్ ఒక డోజీ క్యాండిల్ అవ్వచ్చు ఇప్పుడు దీనిలాగే ఇంకొక స్పిన్నింగ్ టాప్ అని ఉంటుంది.దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం సో దట్ మీకు ఇంకా ఈజీ అయిపోతుంది.సో స్పిన్నింగ్ టాప్ ఆ బ్లాక్ వైట్ అని ఉంది మనకి ఏదైతే ఉందో రెండు ఒకటే సో దానికి ఇంకెక్కడైనా మనకి ట్రైనింగ్ సెట్ ఉందా అంటే ఎస్ సో ఇది స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్ అంటారు.సో ఇదేంటి మనకి డోజీ లాగా ఎగ్జాక్ట్ గా ఫ్లాట్ గా ప్లస్ సింబల్‌లా కాకుండా ఈ బాడీ ఏదైతే ఉంటుందో బాడీ కొంచెం ఉంటుంది పైన కింద విక్స్ ఉంటాయి.సో బాడీ ఎంత ఉందో విక్స్ కొంచెం పైన కింద ఎక్కువ ఉండి ఇది ఎలా అంటే ఒక మన బొంగరం లాగా లట్టు అంటారు లేకపోతే అది అంటాం కదా స్పిన్నింగ్ టాప్స్ అంటాం కదా ఇవి అలాగ ఉంటాయి.సో ఇక్కడ ఇక్కడ ఒక గ్రీన్ స్పిన్నింగ్ టాప్ ఉంది ఇక్కడ ఒక రెడ్ స్పిన్నింగ్ టాప్ ఉంది ఇక్కడ మళ్ళీ గ్రీన్ స్పిన్నింగ్ టాప్ ఉంది.
సో ఈ స్పిన్నింగ్ టాప్స్ ఏంటంటే ఇది కూడా అంతే మన డోజీ లాగా మార్కెట్ లో అన్సర్టెన్టీ ఉన్నాయి అని చెప్పి డోజీస్ చెప్తాయి సో డోజీస్ అవ్వచ్చు స్పిన్నింగ్ టాప్స్ అవ్వచ్చు ఇవి ఎప్పుడైతే మార్కెట్లో కనిపిస్తాయో మీరు ట్రేడ్ చేయకండి మీరు దూరంగా ఉండి అబ్సర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడుఈ డోజీ స్పిన్నింగ్ టాప్స్ ని బ్రేక్ అవు బ్రేక్ డౌన్ ఏదో ఒకటి ఇస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ ఇస్తాను సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ మల్టిపుల్ డోజీస్ ఉన్నాయి ఓకే ఈ రెండు కూడా మనకి ఏంటి స్పిన్నింగ్ టాప్స్ లేదాడోజీస్ కిందకి వస్తాయి.సో ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మీరు ట్రేడ్ తీసుకోకుండా ఇక్కడ చూడండి మల్టిపుల్ ఉన్నాయి.సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడే మీరు వెంటనే ట్రేడ్ తీసుకోకుండా దీని పక్కన ఏదైనా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి.సో ఇప్పుడు ఇక్కడే మనము ఈ డోజీ క్యాండిల్స్ ఈ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయి అని అనుకుందాం.దీని పక్కన చూడండి ఒక మంచి స్ట్రాంగ్ ఇదేంటి మరో బోజు క్యాండిల్ ఫామ్ అయింది.90% వరకు బాడీ ఉంది పైన ఒక చిన్న విక్ ఉంది కదా సో ఇదేంటి మరో బోజు క్యాండిల్ సో ఒక స్పిన్నింగ్ టాప్ అవ్వచ్చు ఒక డోజీ అవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి అన్నీ స్పిన్నింగ్ టాప్స్ే ఉన్నాయి.
సో ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే మీకు ఇలా దాని తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయితుందో అలాంటప్పుడే మీరు ట్రేడ్ తీసుకోవాలి.సో ఇప్పుడు ఇక్కడ కింద మే బి ఒక హామర్ ఫామ్ అవ్వచ్చు ఇలాగ హామర్ ఫామ్ అవుతే హ్యామర్ ట్రేడ్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ మరో బోజు ఫామ్ అయింది అనుకుందాం మరో బోజు ట్రేడ్ సెటప్ మీద ట్రేడ్ తీసుకోవాలి సో ఎప్పుడైనా గాని ఒక డోజీ లేకపోతే ఒక స్పిన్నింగ్ టాప్ఈ కాంబినేషన్ లో గనక మీకు ఒక క్యాండిల్ లో సెటప్ కనిపిస్తే మీరు దానితో ట్రేడ్ తీసుకోకుండా దాని తర్వాత వచ్చేది.సో అప్పుడు ఏమవుతుంది డోజీ మొత్తం కూడా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అవుతుంది.తర్వాత వచ్చే సింగిల్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది మన సిగ్నల్ క్యాండిల్ అవుతుంది.సో ఇక్కడ మనకి మరో బోజు కనిపిస్తుంది కాబట్టి హై క్రాస్ అయితే బై సైడ్ ఎంట్రీ తీసుకునే వాళ్ళం కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాం.బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనకి నెక్స్ట్ క్యాండిల్ హై క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోలేదు వెరీ సింపుల్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇప్పుడు మరో బోజు ఉంది కదా అని చెప్పి కళ్ళు మూసుకొని బై ఎంట్రీ తీసేసుకుంటారా బై ట్రేడ్ తీసుకుంటారా అస్సలు తీసుకోవద్దు మనకి బై క్యాండిల్ కనిపించింది
కన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు క్యాండిల్ స్టిక్ కనిపించంగానే కన్ఫర్మేషన్ రావాలి తర్వాత ఇది నేను చెప్పేటప్పుడే చాలామందికి ఇంకొక డౌట్ వస్తుంది అదేంటంటే సరే ఇప్పుడు ఇదేమో ఫస్ట్ క్యాండిల్ మనకి మరో బోజు కనిపించింది హామర్ కనిపించింది వాట్ఎవర్ కనిపించింది సో ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఉండే సెకండ్ క్యాండిల్ క్రాస్అవ్వాలా లేకపోతే ఒక మూడు నాలుగు క్యాండిల్ ఆగి తర్వాత క్రాస్ అయితే ఓకేనా అని ఒక డౌట్ వస్తుంది.సో అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాక్సిమం రెండు లేదా మూడు క్యాండిల్స్ పెట్టుకోండి అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్ ఇది ఇది మన సిగ్నల్ క్యాండిల్ కదా ఇది ఫస్ట్ క్యాండిల్ ఇది సెకండ్ క్యాండిల్ ఇదేమో థర్డ్ క్యాండిల్ మూడు క్యాండిల్స్ లో ఒక్కటి కూడా మనకి దీని హై క్రాస్అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది కాన్సిల్ అయిపోతుంది.సో ఇది మరో బోజు కింద మనం కన్సిడర్ చేయొద్దు.తర్వాత వచ్చే మళ్ళీ క్యాండిల్స్ లో మళ్ళీ మనం డిఫరెంట్ ట్రేడ్ సెట్స్ ని వెతుక్కోవాలి.సో సింగల్ క్యాండిల్ స్టిక్ ఒకటి ఫామ్ అయింది అయిన తర్వాత నెక్స్ట్ త్రీ క్యాండిల్స్ లో ఏదైనా ఒక్కటి కూడా ఆ హైయో లోవో క్రాస్ అవ్వట్లేదు అనుకుంటే ఆ క్యాండిల్ స్టిక్ పాటర్న్ ని క్యాన్సిల్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకో పాటర్న్ కోసం మీరు వెతుక్కోవాలి.
అండర్స్టుడ్ క్లియర్ కదా డన్ సో ఇప్పటి వరకు మనం ఏమేమ డిస్కస్ చేసుకున్నాం ఒకటి మరోబోజు అందులో బుల్లిష్ అండ్ బేరిష్ మరోబోజు తర్వాత హామర్ తర్వాత షూటింగ్ స్టార్ తర్వాత మళ్ళీ డోజీ తెలుసుకున్నాం స్పిన్నింగ్ టాప్స్ తెలుసుకున్నాం.
5. స్క్రీనర్ టూల్ డెమో మరియు హోంవర్క్
క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ కనిపించే స్టాక్స్ కనుగొనడానికి స్క్రీనర్ టూల్ ఎలా వాడాలో డాక్యుమెంట్ లింక్స్ తో డెమో చేయడం జరిగింది. ప్రాక్టీస్ హోంవర్క్ మరియు నెక్స్ట్ ఎపిసోడ్ (డబల్ క్యాండిల్ పాటర్న్స్) ప్రివ్యూ ఇవ్వబడింది.
సో ఈ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ అన్నీ గనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి డెఫినెట్ గా ట్రేడ్ అనేది చేయండి.సింగిల్ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి మోస్ట్ ప్రాఫిటబుల్ గా కూడా ఉంటాయి.సో ఇప్పుడు నేను ఆల్రెడీ రికార్డింగ్ టైం చూస్తుంటే ఈ వీడియోనే కొంచెం లెన్తీగా అయిపోతుంది.సో మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ డబల్ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ ఉంటాయి.సో ఇప్పుడు ఒక్కొక్క క్యాండిల్ కి డిఫరెంట్ స్టోరీ ఉంది కదా సో నెక్స్ట్ ఏంటంటే రెండు క్యాండిల్స్ కలిపితే కూడా ఒక డిఫరెంట్ స్టోరీ అనేది ప్రొజెక్ట్ అవుతుంది.టూ టూ క్యాండిల్స్ పేర్లో త్రీ త్రీ క్యాండిల్స్ పేర్లో కూడా మనం కొన్ని సెటప్స్ అర్థం చేసుకోవచ్చు.అందులో కూడా మళ్ళీ ఫైవ్ కేటగిరీస్ ఉన్నాయి ఫైవ్ క్యాండిల్ స్టిక్ టైప్స్ ఉన్నాయి.అవి మనం ఏం చేద్దాం అంటే ఇది ఎపిసోడ్ 12 అయింది కదా ఎపిసోడ్ 13 లో మనం డబల్ క్యాండిల్ స్టిక్ అండ్ త్రిబుల్ క్యాండిల్ స్టిక్ ప్రైస్ యాక్షన్ పాటర్న్స్ గురించి నేర్చుకుందాం.సో ఈ వీడియో మనం ఇక్కడికి ఎండ్ చేద్దాము బట్ అగైన్ ఎండ్ చేసే కంటే ముందర ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ అందరికీ నేను ఈ డాక్యుమెంట్ ఒకటి షేర్ చేస్తాను.
సో ఈ డాక్యుమెంట్ లో ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏ టుజ ఎపిసోడ్ 12 మార్కెట్ ఫిట్ తెలుగు క్యాండిల్ స్టిక్స్ స్క్రీనర్ లింక్స్ సో ఇవి ఏంటంటే ఇక్కడ బేరిష్ మరోబోజు బుల్లిష్ మరోబోజు షూటింగ్ స్టార్ హామర్ హ్యాంగింగ్ మ్యాన్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇలా చాలా ఉన్నాయి కదా సోఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీకు మరోబోజు అంటే ఏంటో అర్థమైపోయింది బుల్లిష్ బేరిష్ హామర్ క్యాండిల్స్ ఇవన్నీ అర్థమైపోయాయి కానీ ఈ పాటర్న్స్ ఏ స్టాక్ లో ఫామ్ అవుతున్నాయో మీకు తెలియాలి కదా సో దానికోసం ఈ స్క్రీన్ టూల్ యూస్ అవుతుంది.సో మీరు ఏం చేయొచ్చు అంటే నేను ఈ డాక్యుమెంట్ ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను.సో మీరు ఈ డాక్యుమెంట్ ని కాపీ చేసుకోవాలి ఫస్ట్ మీరు డైరెక్ట్ గా డాక్యుమెంట్ యాక్సెస్ అవ్వదు.మీరు ఓపెన్ చేయంగానే మేక్ ఏ కాపీ అనే ఒక ఆప్షన్ వస్తుంది.దాన్ని మీద క్లిక్ చేసుకుంటే మీ అకౌంట్ లో డాక్యుమెంట్ తో ఒక కాపీ వచ్చేస్తుంది.తర్వాత మీరు ఏం చేయాలి బేరిష్ మరోబోజు సో ఎవ్రీ డే సాయంత్రం అవ్వచ్చు వీకెండ్ లో అవ్వచ్చు ఏం చేయాలి ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క మున్న నాలుగైదు లింకులు నొక్కండి.ఓకే బేరిష్ మరో బోజు ఉంది.
దీని మీద మీరు క్లిక్ చేసి క్లిక్ కొట్టంగానే ఏమవుతుంది చార్ట్ లింక్ లో మనకి స్క్రీన్ టూ ఓపెన్ అవుతుంది.సో ఇక్కడ ఏం చేయాలి క్యాష్ లో ఉన్నదాన్ని ఫస్ట్ ఫ్యూచర్స్ లోకి సెలెక్ట్ చేసి రన్ స్కాన్ అని కొట్టండి.సో సో ఇక్కడ ఏమవుతుంది జూబ్లం ఫుడ్ వర్క్స్ లో బ్యారిష్ మరోబోజ సెటప్ ఉంది.సో ఇక్కడ చూడండి ఇది బేరిష్ మరోబోజునే కాకపోతే మనం ఏమనుకున్నాం మనకి టాప్ లో కావాలి.సో ఇది టాప్ లో రాలేదు కాబట్టి ఇది రిజెక్ట్ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉంది సో ఇది కూడా రిజెక్ట్ డిఎల్ఎఫ్ ఉంది ఇది ఆల్రెడీ పడిపోతుంది బట్ ఇక్కడ కన్సాలిడేషన్ లో ఉంది ఇక్కడ బేరిష్ మరో బోజ్ వస్తుంది.సో వెరీ గుడ్ సో ఇక్కడ మనం ఏం చేస్తాము?ఇక్కడ ఒక లైన్ గీసుకొని ఈ లో క్రాస్ అవుతుంటే మనం ట్రేడ్స్ ని కన్సిడర్ అనేది చేసుకోవచ్చు.అగైన్ ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజో స్టాక్ అడ్వైసో కాదు.జస్ట్ స్క్రీనర్ టూ లో ఏది వస్తుందో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను.తర్వాత మనకికఐ ఇండస్ట్రీస్ అని ఉంది ఇది ఆల్రెడీ బ్రేక్ డౌన్ ఇచ్చేస్తుంది మంచిగా కనిపిస్తుంది.ఇది కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు.
గెయిల్ అయితే ఇంకా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది బట్ ఇక్కడ రీసెంట్ గా ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం రిజెక్ట్ అనేది చేయాలి అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ సపోర్ట్ ఉంది సో రిజెక్ట్ చేయాలి అని అంటున్నాను.సో ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ మనం క్యాండిల్ స్టిక్స్ అర్థం చేసుకోవాలి తర్వాత ప్రైస్ యాక్షన్ లో ఉండే సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ సపోర్ట్స్ ఉంటాయి అవి కూడా మనం అర్థం చేసుకోవాలి.అవి ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇది 12 ఎపిసోడ్ కదా 13th ఎపిసోడ్ లో మనం ఆ డబల్ క్యాండిల్ స్టిక్ పాటర్న్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ పాటర్న్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత 14- ఎపిసోడ్ లో సపోర్ట్స్ ఏంటి?రెసిస్టెన్సెస్ ఏంటి, ట్రెండ్ లైన్స్ ఏంటి, వాటిని ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పి కూడా అర్థం చేసుకుందాం.ఏమవుతుందంటే క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్.ఈ రెండిటిని కలిపి కొట్టి ట్రేడ్ చేశారు అనుకుంటే ఇంకా మీకు తిరుగులేదు.ఎందుకంటే నా పర్సనల్ ట్రేడింగ్ సెటప్ లో నేను యూస్ చేసేది రెండే.సపోర్ట్ రెసిస్టెన్స్ క్యాండిల్ స్టిక్ ప్రైస్ యాక్షన్ పాటర్న్స్ అప్పుడప్పుడు యూస్ చేస్తాను బట్ 90% నా ట్రేడ్స్ అన్ని సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్ మీద సో అది కూడా మీకు నేర్పిస్తాను.
సో ఇక్కడ అగైన్ ఫస్ట్ మనకి బ్యారీ మరోబోజ్ వచ్చేసింది.తర్వాత బుల్లిష్ మరో బౌజ మీద క్లిక్ చేయండి.చార్టింగ్ ఓపెన్ అవుతుంది.క్యాష్ బదులు ఇక్కడ ఫ్యూచర్స్ పెట్టుకోండి సో దట్ యూస్‌లెస్ స్టాక్స్ లిక్విడిటీ లేని స్టాక్స్ అన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి.సో ఇక్కడ మనం చూసుకుంటే పిజి ఎలక్ట్రోప్స్ లిమిటెడ్ ఉంది పర్ఫెక్ట్ సెటప్ ఉంది చూడండి మంచి స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఉంది మంచి బుల్లిష్ క్యాండిల్ ఉంది సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు దాబర్ ఇండియా లిమిటెడ్ ఆల్రెడీ ర్ాలీ అయిపోయింది సో దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు టీవీఎస్ మోటార్స్ సో ఇక్కడ మనకిబుల్లిష్ పాటర్న్ే కనిపిస్తుంది బుల్లిష్ మరోబోజు కానీ ఇది కాంబినేషన్ లో ఇప్పుడు నేను పక్కనఉన్న క్యాండిల్ కూడా చూస్తాను కదా సో రెండు కాంబినేషన్ లో చూస్తే దీన్ని ఇంకొక డిఫరెంట్ పాటర్న్ హరామీ పాటర్న్ అంటాము అది నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు చెప్పినప్పుడు అర్థం అవుతుంది.బట్ అగైన్ మీకు ఐడియా వచ్చింది కదా సో ఇక్కడ షూటింగ్ స్టార్ ఉంది హామర్ ఉంది సో మీరు క్లిక్ చేయంగానే ఏ ఏ స్టాక్స్ లో హామర్లు వస్తున్నాయి అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ మారికో ఉంది చూడండి పర్ఫెక్ట్ హామర్ సెటప్ మీకు వస్తుంది.సో ఇలాగ మీకు ఆ డాక్యుమెంట్ ఇస్తాను కాబట్టి దాంట్లో వెళ్లి మీరు ఏం చేయండి అంటే హోం వర్క్ నెక్స్ట్ వీడియో వచ్చే లోపల ఈ ఫైవ్ ఏవైతే సింగిల్ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ ఉన్నాయో నేను ఇచ్చే డాక్యుమెంట్ లో ఒక్కొక్కటి ఓపెన్ చేయండి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చాట్ లో ఫిగర్
అవుట్ చేయండి.ఇప్పుడు నేను చాట్ లో చూడండి మీ అందరి కోసం వీడియో చేయాలని చెప్పి మార్క్ చేశాను కదా రీసెట్ కొడితే ఇక్కడ చూడండి డార్క్ లోడ్ బేరిష్ ఎన్ గల్ఫింగ్ ఇలా పేర్లు రాసుకున్నాను హామర్ అని చెప్పి మరో బోజు అని చెప్పి ఇలా రాసుకున్నాను కదా సో మీరు కూడా ఏంచేయండి ఈ వీడియో అయిపోంగానే ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ప్రతి ఒక్క క్యాండిల్ ఏం చేయక్కర్లేదు ఇదిగోండి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు క్యాండిల్ ఇక్కడ ఉంది సో ఈ క్యాండిల్ చూస్తే ఏం అర్థం అవుతుంది ఇదేదో కొంచెం స్పిన్నింగ్ టాప్ లో ఉంది కానీ ఇక్కడేమో ఓపెన్‌లో ఉంది కాబట్టి ఇది మరో బోజు క్యాండిల్ కానీ మరో బోజు క్యాండిల్ మనము బుల్లిష్ మరో బోజు ఎప్పుడు ఎప్పుడు బాటం ట్రెండ్ లో కనిపించాలి కానీ ఇదేమో మధ్యలో కనిపిస్తుంది సో రిజెక్ట్ సో ఇలాగ మీరు ఏం చేయండి అంటే అనలైజ్ చేయడం ఫస్ట్ అర్థం చేసుకోండి.సో ఇది చూడండి పర్ఫెక్ట్ మంచిగా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది ఇది ఒక మరో బోజు క్యాండిల్ లాగా కనిపిస్తుంది.సో ఇలాగ మీరు ఏం చేయొచ్చు మొత్తం చాట్స్ ని ఓపెన్ చేసి ఎవ్రీ సింగిల్ క్యాండిల్ మనం అనుకున్న క్యాండిల్స్ లాగా కనిపిస్తుందా లేదా చూసుకొని బాగా ప్రాక్టీస్ చేశారు అని అనుకుంటే అప్పుడు మీకు ఈ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ అర్థమైపోతాయి.
తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను చెప్పే డ్యూయల్ కాల్డ్ స్టిక్స్ ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పే సపోర్ట్ రెసిస్టెన్సెస్ తో కలిపి ట్రేడ్ చేశారు అనుకుంటే మీకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు నేను అవసరం లేదు ఎవరు అవసరం లేదు సిరీస్ కూడా ఇప్పటికి ఆపేయచ్చు అనుకుంటా అంత పర్ఫెక్ట్ లెవెల్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ మాత్రం ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బాగా ఎంత చేస్తేనే అంత వస్తుంది సో ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ లో డబల్ క్యాండిల్ స్టిక్స్ పాటర్న్స్ ని మనం డీటెయిల్డ్ గా స్టడీ చేసుకొని అర్థం చేసుకుందాం అగైన్ దానికి కూడా స్క్రీనర్ లింక్ స్క్రీనర్ టూల్కూడా మీకు ఇచ్చేస్తాను సో వీడియో వాల్యుబుల్ గా అనిపిస్తే లైక్ చేయడం కామెంట్ కామెంట్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా మీ కామెంట్ సెక్షన్ లో గనుక మీ అటెండెన్స్ ఇవ్వకపోతే అటెండెన్స్ కూడా డ్రాప్ అనేది చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో డబల్ క్యాండిల్ స్టిక్ పాటర్న్ తో మళ్ళీమీ అందరిని కలుసుకుంటాను అప్పటివరకు గుడ్ బాయ్