Transcript

Use with ChatGPT / Claude Auto-scroll A

1. Introduction and Author William Blake

Introduction to 'The Chimney Sweeper' lesson from Osmania University fifth semester English. Covers William Blake's life, his famous works, and the two versions of the poem in Songs of Innocence and Songs of Experience.

0:00 - 1:05
హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సెషన్ లో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫిఫ్త్ సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో నుంచి టాపిక్ వచ్చేసి ద చిన్ని స్వీపర్ ఈ చిమ్మి స్వీపర్ లెసన్ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం ఫస్ట్ చూస్తే ఒకసారి ఆథర్ గురించి చూడాలి విలియంబ్లేక్ యాక్చువల్ గా చిమ్మి స్వీపర్ స్వీపర్ అంటే ఎవరు ఊడ్చే వాళ్ళని మనం స్వీపర్స్ అంటాం చిన్ని అంటే గొట్టాలు పొగ గొట్టాలు అంటుంటారు తెలుసు కదా సో వాటిని చిమ్మి అంటారు ఆ చిమ్మిని ఆ గొట్టం లోపలికి వెళ్లి దాన్ని చేయడమే చిమ్మి స్వీపర్ వర్క్ అన్నమాట సో ఈ లెసన్లో మనం ఈ చిమ్మి స్వీపర్ లెసన్ లో ఎలా చైల్డ్ లేబుల్ అనేది ఉంది అన్న విషయాన్ని మనం చాలా క్లియర్ గా చూస్తాము సో ఫస్ట్ ఆథర్ గురించి చూస్తే అబౌట్ ది ఆథర్ విలియం బ్లేక్ 1757 1827 సో ఈయన బర్త్ వచ్చేసి 1757 ఈయన చనిపోయింది 1827 లోహి వాస్ ఆన్ ఇంగ్లీష్ పోయెట్ పెయింటర్ అండ్ ప్రింట్ మేకర్ హి ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లూయన్షియల్ ఫిగర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఆర్ట్ సో ఇంగ్లీష్ లిటరేచర్ లోనూ అలాగే ఆర్ట్ లోనూ ఆయన చాలా ఇన్ఫ్లూయన్స్ ఉన్నటువంటి పర్సన్ బ్లే వాస్ వెల్ నోన్ ఫర్
హిస్ మిస్టికల్ అండ్ మిషనరీ వర్క్స్ అంటే ఆయన దాంట్లో అన్ని చాలా డిఫరెంట్ గా ఉండే ఆయన రాసే వర్క్స్ అన్ని విషనరీ అంటే మనకు కళ్ళకి కనిపించే వాటిని చూసి చాలా సింపుల్ విషయాలు అనుకున్న వాటిని కూడా చాలా గొప్పగా రాయగలడమే ఆయన ప్రత్యేకత హిస్ మోస్ట్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ది మ్యారేజ్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్ అండ్ ద బుక్ ఆఫ్ యుసెన్ సో ఇవి వచ్చేసి ఆయన ఫేమస్ వర్క్స్ హి వాస్ డీప్లీ స్పిరిచువల్ పర్సన్ హూ ఇస్ పోయెట్రీ ఆఫెన్ క్రిటిసైజ్డ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ అప్రెషన్ సో ఆయనఒక స్పిరిచువల్ పర్సన్ అంటే దైవాన్ని నమ్మే ఒక పర్సన్ అన్నమాట సో ఈయన ఏమని చెప్తున్నాడు అంటే ఈయన పోయెట్రీ లో ఎక్కువగా క్రిటిసిజం ఉంటది దేన్ని క్రిటిసైజ్ చేస్తాడు అంటే సోషల్ ఇన్ జస్టిస్ మన సొసైటీలో ఉన్నటువంటి ఇన్ జస్టిస్ అండ్ అప్రెషన్ ని ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఈయన పోయమ్స్ఉంటాయి ద చిన్ని స్వీపర్ వాస్ పబ్లిష్డ్ ఇన్ టు వేర్షన్స్ అంటే దీన్ని టూ వేర్షన్స్ లో ఉంది ఒకటి వచ్చేసి సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ దీన్ని 1789 లో రాశారు నెక్స్ట్ వన్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీన్ని వచ్చేసి 1794 లో రాశారు బోత్ కన్సిడర్డ్ టు బి అమాంగ్ హిస్
బెస్ట్ నోన్ పీసెస్ ఆయన బెస్ట్ పీసెస్ లో నుంచి ఇవి రెండు ఉన్నాయి ఇవి రెండిటి వర్షన్ లోనూ చిన్ని స్వీప్ ని రాశారంట కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ లో రాశారు బ్లేక్స్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ క్యాప్చర్స్ ద ఇన్నోసెన్స్ ఆఫ్ చైల్డ్ హుడ్ వైల్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజెస్అడల్ట్ వరల్డ్ ఆఫ్ ఆఫ్ కరప్షన్ ఇన్ సొసైటీ సో వర్షన్స్ లో రాశారు కదా ఒక వర్షన్ లో వచ్చి సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇందులో ఏం చెప్తుంది అంటే చైల్డ్ హుడ్ సో ఎంతో అమాయకమైనటువంటి ఆ పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని చెప్తే సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది

2. Theme of Child Labour and Summary

Discusses the poem's theme of child labour's brutal reality and lack of parental guidance. Begins the summary of the poem with the young boy's sad story of losing his mother and being sold.

అంటే అడల్ట్స్ పెద్దవాళ్ళు వాళ్ళ కరప్షన్ ఎలా ఉంటుంది సొసైటీలో అనే విషయాన్ని మనకు సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో చూపిస్తుంది ఇలా టూ వర్షన్స్ లో మనకు చిమ్నీ స్పీకర్ పోయం చెప్పబడింది నెక్స్ట్ థీమ్ చూసుకుందాం బ్లేక్స్ పోయం ద చిమ్నీ స్వీపర్ హైలైట్స్ ద బ్రూటల్ రియాలిటీ ఆఫ్ చైల్డ్ లేబర్సో చైల్డ్ లేబర్ యొక్క రియాలిటీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ పోయం లో చూడొచ్చు దిస్ ఇన్ దిస్ పోయం ది ఆథర్ కాల్స్ అవర్ అటెన్షన్ టు ద బ్రూటాలిటీ అండ్ అన్ఫెర్నెస్ ఆఫ్ ది సొసైటీ సో సొసైటీ ఎంత దారుణంగా ఉంది అనే విషయాన్ని చూడొచ్చు ఈవెన్దో ఇట్ ఇస్ ఇల్లీగల్ చైల్డ్ లేబర్ ఇస్ వైడ్ స్ప్రెడ్ ప్రాక్టీస్ ఇన్ అవర్ కల్చర్ ఇల్లీగల్ అని తెలిసినా కూడా చాలా మంది దీన్ని ఇంకా ఇప్పటికి కూడా మనం చాలా ప్లేసెస్ లో చూడొచ్చు ఎవ్రీ పర్సన్స్ యూత్ ఇస్ ద హ్యాపీయస్ట్ అండ్ మోస్ట్ మెమరీ పీరియడ్ ఆఫ్ దేర్లైఫ్స్ ఎట్ ఇన్ ది పోయం ద యంగ్ చిమ్నీ స్వీపర్స్ చైల్డ్ హుడ్ ఇస్ స్టోన్ ఫ్రమ్ దెమ్ సో అందరికీ తెలుసు బాల్యం అనేది ఎంత బాగుంటుంది ఎంత మధురంగా ఉంటుందని కానీ ఆ బాల్యాన్ని ఈ చిమ్నీ స్వీపర్స్ పోయం లో ఎలా స్టోర్ చేశారు అనే విషయాన్ని చూస్తాము ఇన్
ది పోయం స్పీకర్ డిస్క్రైబ్స్ హౌ హిస్ ఫాదర్ అబండెడ్ హిం అండ్ సోల్డ్ హిం టు ఏ హారిబుల్ కంపెనీ వెన్ హి వాస్ టూ వీక్ టు ఈవెన్ ప్రాపర్లీ స్పీక్ ఆర్ క్రై అవుట్ ఫర్ హెల్ప్ సో ఒక తండ్రి కన్న తండ్రి కొడుకుని ఎలా అమ్మేసాడు ఫిజికల్ లేబర్కోసం అతన్ని ఎలా అమ్మేసాడు ఆ వయసులో అంటే అప్పుడు ఆ బాబా వయసు ఎలా ఉంది అంటే అతనికి ఏడవడం కూడా సరిగ్గా రాదు నన్ను కాపాడండి అని గట్టిగా అరవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి టైం లో ఆయనని వాళ్ళ తండ్రి అమ్మేశారంట హెన్స్ ద పోయం ఆల్సో డిపెక్ట్స్ కేర్లెస్నెస్ అండ్ లాక్ఆఫ్ పేరెంట్ గైడెన్స్ సో తల్లిదండ్రుల గైడెన్స్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది ఎవరు పట్టించుకోకపోతే ఎలా ఉంటారు అనద పిల్లలు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ ఆఫ్ ది పోయం ద పోయం చిన్ని పీపర్ బిగిన్స్ విత్ ఏ సాడ్ హోప్ ఫుల్ స్టోరీ ఆఫ్ ఏ

3. The Young Sweeper's Miserable Life

Describes the young boy's life sold to a master sweeper, cleaning chimneys and sleeping in soot-covered conditions. Introduces Tom Dacre, another young sweeper sold by his parents.

యంగ్ బాయ్ ద యంగ్ బాయ్ లాస్ట్ హిస్ మదర్ వైల్ హి వాస్ స్టిల్ ఆన్ ఇన్ఫాంట్ అండ్ హి వాస్ సోల్డ్ బై హిస్ ఫాదర్ టు ఏ మాస్టర్ స్వీప్ అండ్ హి క్రైడ్ కాన్స్టెంట్లీ సో ఈ అబ్బాయి ఇక్కడ మనకు మాట్లాడే స్పీకర్ వచ్చేసి ఒక అబ్బాయి ఆఅబ్బాయి వాళ్ళ నాన్న ఆయన చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందంట చనిపోయిన తర్వాత ఈ మాస్టర్ స్వీపర్ ఉంటారు కదా వాళ్ళకి అమ్మేసాడంట సిన్స్ హి వాస్ లిటిల్ చైల్డ్ ద యంగ్ స్టర్ హస్ బీన్ క్లీనింగ్ ద చిమ్నీ అండ్ స్పెండింగ్ ద నైట్ ఇన్సైడ్ హిస్ సూట్ కవర్డ్ బాడీవితౌట్ క్లీనింగ్ ఏ కాఫ్ సో ఇక్కడ ఈ బాబు ఏం చేసేవాడు మాస్టర్ స్వీపర్ కి అమ్మేసాడు వాళ్ళ నాన్న సో మాస్టర్ ఏం చెప్తారు చేయాలి చేయకపోతే వాళ్ళు కచ్చితంగా ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తారు అలా ఈ అబ్బాయిని ఏం చేశారంటే చిన్నిస్ క్లీన్ చేసే పనికి పెట్టారు డే అంతామొత్తం దాన్ని క్లీన్ చేయడం ఆ పొగ గొట్టాల్లోకి చిన్న పిల్లల లోపలికి వెళ్లి దాన్ని అంతా క్లీన్ చేయడం సో క్లీన్ చేసిన తర్వాత ఏమవుతుంది సూట్ కవర్డ్ బాడీ అంటే ఏంటి ఆ మస్సీ అంతా ఉంటుంది కదా బ్లాక్ పౌడర్ అదంతా ఒళ్ళంతా అంటే బట్టలకి అంతా అంటేది పాపం వాళ్ళు
ఏం క్లీన్ చేసుకోకుండా దాంతోనే అలాగే ఉండిపోయేవాళ్ళు ఎప్పుడు చూసినా నల్లగా మాసిపోయిన బట్టలతో క్లీన్లీనెస్ లేకుండా దుమ్ము దుమ్ముగా ఉండేవాళ్ళంట హి హస్ బికమ్ వన్ ఆఫ్ మెనీ పూర్ ఆఫెన్స్ హూ మస్ట్ వర్క్ ఫర్ దేర్ అప్ కేవ్ సో పని చేస్తేనే ఫుడ్ పెడతారు సో కచ్చితంగా పని చేయాలివాళ్ళ జీవితం ముందుకు వెళ్ళాలి అంటే సో అలాంటి ఇతనితో పాటు అలా ఎంతో మంది పూర్ ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నారంట అందరూ కలిసి ఇదే చిన్ని క్లీనింగ్ పని స్లీపింగ్ పని చేయిస్తూ ఉండేవాళ్ళంట బేర్లీ ఓల్డ్ ఎనఫ్ టు స్పీక్ హి ఇస్ ఫస్ట్ టు స్వీప్ చిమ్నీస్ అండ్ స్లీపింగ్ సూట్కవర్డ్ కండిషన్స్ సో అతను మాట్లాడలేకపోయినా హెల్త్ ఎలా ఉన్నా అక్కడ ఎవరు పట్టించుకోరంట కచ్చితంగా వాళ్ళ పని ఒకటే ఆ చిమ్నీని కచ్చితంగా స్వీప్ చేయాలి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే కచ్చితంగా వాళ్ళు అలాగే ఆ దుమ్ముని అంతా పెట్టుకొని పడుకోవాల్సిందే వాళ్ళని ఎవరు స్నానం పోయడం క్లీనింగ్ చేయడం లాంటిది కూడాచేయరంట చిన్న పిల్లలు కదా పేరెంట్స్ కూడా లేరు వాళ్ళని ఎవరు క్లీన్ చేస్తారు సో అలా వాళ్ళు ఎప్పుడూ మురికిగా ఉండేవాళ్ళు ద బాయ్ నీడ్స్ అనదర్ యంగ్ చిమ్నీ స్వీపర్ టామ్ డాకర్ హి డిస్క్రైబ్స్ ద సారో ఆఫ్ టామ్ హూ వాస్ ఆల్సో సోల్డ్ బై హిస్ పేరెంట్స్ ఫర్

4. Tom's Shaved Hair and Angel's Dream

Tom cries when his curly hair is shaved, and the narrator comforts him. That night Tom dreams of thousands of dead sweepers in coffins, freed by an angel with a bright key, running in green fields and bathing in the river.

మనీ సో ఇక్కడ మనకు స్పీకర్ ఒక యంగ్ బాయ్ వాళ్ళ అమ్మ చనిపోయింది ఇలా అతను వాళ్ళ నాన్న అమ్మేసాను అని చెప్పారు కదా సో అబ్బాయి వాళ్ళు పని చేసే ఆ ప్లేస్ కి ఇంకొక కొత్త అబ్బాయి వచ్చాడంట ఆ అబ్బాయి పేరు వచ్చేసి టామ్ డెక్ సో ఇతను గురించిచెప్తున్నాడు ఈ టామ్ పాపం చాలా బాధగా ఉన్నాడంట ఎందుకంటే ఈ టామ్ ని కూడా వాళ్ళ పేరెంట్స్ డబ్బుల కోసం అమ్మేశారు టామ్ క్రైస్ వెన్ హిస్ కర్లీ హెయిర్ ఇస్ షేవ్డ్ ఇన్ ద సేమ్ వే లైక్ ఏ డాంబ్స్ బ్యాక్ హాస్ బీన్ కట్ ఫర్ ది ఊల్ సోఆ టామ్ చాలా ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఇప్పుడు ఒక గొర్రెని బూరు కదా మొత్తం తీసేస్తారు ఊల్ ప్రిపేర్ చేయడానికి వులెన్ కోసం సేమ్ అదే విధంగా ఒక టామ్ కి మంచి కర్లీ హెయిర్ ఉందంట ఈ కర్లీ హెయిర్ కేర్ మొత్తం షేర్ చేసి నిన్నగా గీకేశారంట అందుకే అతనుహెయిర్ పోయింది అని ఏడ్చాడు ద నరేటర్ కంఫర్ట్స్ హిం బై సజెస్టింగ్ దట్ నౌ ద షూట్ వంట్ స్పాయిల్ హిస్ వైట్ హెయిర్ అండ్ దేర్ వుడ్ బి ఎనీ ఛాన్స్ ఆఫ్ లైఫ్ బ్రీడింగ్ ఇన్ ద పేట్ ఆర్ ఆఫ్ హెయిర్ క్యాచింగ్ ఫైర్ అండ్ అడ్వైస్ టామ్ టు
బి కూల్ సో అప్పుడు మన యంగ్ స్వీపర్ ఏమని చెప్పాడు అంటే టామ్ కి నువ్వేం బాధపడకు ఇప్పుడు నువ్వు ఈ పొగట్టంలోకి వెళ్ళినప్పుడు మంట అంటుకొని నీ జుట్టు పాడవ్వదు ఎలాగో మనం అందులోకి వెళ్ళినప్పుడు మనక అంతా మసి బొగ్గు లాంటిది అంతా అంటుతుంది దాని వల్ల నీ జుట్టు పాడవ్వదుఅంతే కాకుండా తలలో పేర్లు పురుగులు అలాంటివి పట్టకుండా క్లీన్ గా ఉంది ఇంక నీకు ఏం వదలలేదు హ్యాపీగా ఉండు కూల్ గా ఉండు అని చెప్పాడంట దట్ నైట్ టామ్ హాడ్ హాస్ ఆన్ అమేజింగ్ విషన్ ఇన్ హిస్ డ్రీమ్ సో ఆ రోజు రాత్రి ఆ అబ్బాయి బాగా ఏడ్చాడుపడుకున్నాడు రాత్రి అతనికి ఒక విజన్ అంటే కల డ్రీమ్ వచ్చిందంట ఇన్ హిస్ డ్రీమ్ హి సాసండ్స్ ఆఫ్ యంగ్ చింగ్లీ స్వీపర్స్ హిస్ ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ హింసెల్ఫ్ ఆర్ డెడ్ అండ్ లాక్డ్ ఇన్సైడ్ బ్లాక్ కఫిన్స్ సో అతని కలలో ఏం జరిగిందంటే 1000 అంటే చాలా మంది యంగ్ చిన్నచిన్న పిల్లలు అన్నమాట ఇలాంటి స్వీటర్స్ అందరూ అందరూ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే కాకుండా ఇతను కూడా అందులోనే ఉన్నాడంట వీళ్ళందరూ చనిపోయి బ్లాక్ కాఫిన్ కఫిన్ అంటే తెలుసా డెడ్ బాడీస్ ని పెడతారు కదా బాక్స్ దాన్ని కఫిన్ అంటారు అందరిని కూడా మనిషికి ఒక్కొక్క కాఫిన్ లో పెట్టేసారంట వీళ్ళందరూ
చనిపోయి దానికి లోకేసి ఉందంట అండ్ దెన్ ఆన్ ఏంజెల్ అప్పీల్స్ ఆన్ ఏంజెల్ అప్పియర్స్ విత్ ఏ బ్రైట్ కీ ఓపెనింగ్ ద కఫిన్స్ అండ్ సెట్టింగ్ ద చిల్డ్రన్ ఫ్రీ సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఏంజెల్ వస్తుందంట ఆ ఏంజెల్ ఒక వెలుగుతున్నటువంటి మెరుస్తున్నటువంటి కీ ని తీసుకొచ్చి ఆకఫిన్స్ అన్నింటిని ఓపెన్ చేస్తుంది తాళాలు తీస్తుంది అంతే అందులో ఉన్న పిల్లలందరూ ఫ్రీ అయిపోయి బయటికి వచ్చేసారంట ద స్మాల్ చిమ్నీ స్వీపర్స్ హూ హావ్ హూ హాడ్ బీన్ లెట్ ఫ్రీ రాడ్ అలాంగ్ ఏ గ్రీన్ ఫీల్డ్ బాత్ ఇన్ ఏ రివోర్ అండ్ దెన్ రైడ్ ఇన్ ద సన్లివింగ్ బిహైండ్ ఏ స్పాట్లీ షైన్ సో అప్పుడు అలా ఆ ఏంజెల్ వచ్చి వాళ్ళని ఫ్రీ చేసిన తర్వాత అందులో ఉన్న చిన్న చిన్న స్వీపర్స్ అందరూ ఆ పిల్లలందరూ బయటికి వచ్చేస్తారు వచ్చి అక్కడున్న గ్రీన్ ఫీల్డ్ పచ్చని మైదానం లాంటి ప్లేస్ లో బాగా తిరుగుతారు రన్ చేస్తారు తర్వాత అక్కడపక్కనే ఉన్న రివర్ కి వెళ్తారు అందులో స్నానం చేస్తారు ఆ తర్వాత వచ్చి సూర్యుని ముందు నిలబడి వాళ్ళ ఒంటిని వాళ్ళు డ్రై చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే వెలిగిపోతూ మెరుస్తూ చాలా అందంగా ఉంటారంట ఫర్ దిస్ చిమ్నీ స్వీపర్స్ హూ వేర్ ఫైనల్లీ సెట్ ఫ్రీ ఫ్రమ్ ది
చైన్స్ ఆఫ్ ది చైల్డ్ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఎక్స్లేవ్మెంట్ దిస్ వాస్ ఏ జాయస్ ఒకేషన్ సో ఈ పిల్లలందరూ ఏమయ్యారు ఫ్రీ అయ్యారు చైల్డ్ లేబర్ నుంచి ఈ హింసల నుంచి బాధల నుంచి అన్నిటి నుంచి వాళ్ళకి విముక్తి అనేది వచ్చింది ఆఫ్టర్ బాతింగ్ ద యంగ్ బాయ్స్ వర్ ఆల్వైట్ అండ్ నోడ్ సో అప్పటివరకు వాళ్ళు రోజు దుమ్ము దూలితో ఉండి నల్లగా మసి పట్టి ఉన్నారా ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే తెల్లగా చాలా మెరిసిపోతూ ఉన్నారు అండ్ నోడ్ గా అంటే బట్టలు లేకుండా ఉన్నారంట దే హాడ్ లెఫ్ట్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాతింగ్ బిహైండ్ సో దే వేర్నోడ్స్ సో వాళ్ళ శరీరం మాత్రమే వచ్చిందంట వాళ్ళ బాడీలో బాడీ మీద ఉన్నటువంటి ఆ క్లాత్స్ అన్ని అక్కడే కఫిన్ లో వదిలేసి ఆ లైఫ్ ని వాళ్ళు వదిలేసి వచ్చేసారు వెన్ దే డైడ్ దే ఆల్సో త్రో అవుట్ ది సాక్స్ ఆఫ్ సూట్ అండ్ వెయిట్ ఆఫ్ లైఫ్ సోఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో అప్పుడే వాళ్ళ బరువు బాధలు అన్నింటిని వదిలేసి అలాగే అక్కడే బట్టల్ని కూడా వదిలేసి ఆ దొంగను వదిలేసి వాళ్ళు బయటికి వచ్చారు ఇప్పుడు రివర్ లో స్నానం చేసి చాలా స్వచ్ఛంగా మారిపోయారు ద స్మాల్ చిన్న స్వీపర్ లాట్స్ ఆన్ నౌ వైట్ అండ్ నోడ్ అండ్ ట్రావెల్

5. Waking Up and Moral Conclusion

Tom wakes up comforted by the angel's promise that God will be his father if he behaves well. The boys prepare for work with renewed energy, and the poem concludes with the moral that fulfilling one's duty faithfully leads to protection and joy.

ద క్లౌడ్స్ వైల్ హావింగ్ ఫన్ ఇన్ ద బ్లోయింగ్ ఎయిర్ సో గాలిలో విహరిస్తూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు బ్లేక్ యూసెస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ ఫ్లోటింగ్ క్లౌడ్స్ అస్ ఏ విజువల్స్ సైన్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ఫిజికల్ లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ సో ఇక్కడ ఈ ఫ్రీఫ్లోటింగ్ గాలిలో మేఘాల ఎగురుతున్నారు అన్నది అర్థం ఏంటి అంటే వాళ్ళు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని అర్థం ద ఏంజెల్ అస్ టామ్ దట్ ఇఫ్ హి బిహేవ్డ్ వెల్ హి వుడ్ హావ్ గాడ్ అస్ హిస్ ఫాదర్ సో అక్కడ ఉన్నటువంటి ఆ ఏంజెల్ వచ్చి ఏమని చెప్పిందంటే టామ్ కినువ్వు చక్కగా బుద్ధిమంతుని లాగా చెప్పిన పనులు చేసుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటే అప్పుడు దేవుడు నిన్ను తన తండ్రి లాగా స్వీకరిస్తాడు అండ్ వుడ్ నెవర్ బి వితౌట్ హ్యాపీనెస్ సో అప్పుడు నువ్వు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటావు హ్యాపీనెస్ లేకుండా నువ్వు ఎప్పటికీ ఉండలేవు అని చెప్తాడు టామ్ వర్క్ అప్అండ్ హిస్ డ్రీమ్ విషన్ డిసిగ్రేటెడ్ అంతే ఆ డ్రీమ్ సడన్ గా అతను పొద్దున లేచేసరికి ఆ డ్రీమ్ అంతా మాయమైపోతుంది టామ్ అండ్ ది అదర్ యంగ్ స్వీపర్ బాయ్స్ గాట్ అవుట్ ఆఫ్ ది బెడ్ బిఫోర్ డాన్ సో టామ్ ఇంకా మిగిలిన పిల్లలు ఉంటారు కదా డైలీ లాగే
బిఫోర్ డాన్ అంటే ఉదయాన్నే తెల్లవారక ముందే లేస్తారు టామ్ ఫీల్స్ కంఫర్టెడ్ అండ్ హ్యాపీ డిస్పైట్ ద కోర్ ఓల్డ్ మార్నింగ్ అంత చల్లటి వాతావరణంలో కూడా ఆయన చాలా కంఫర్ట్ గా హ్యాపీగా ఉంటాడు దెన్ దే ప్రిపేర్డ్ ఫర్ వర్క్ బై గ్రాబింగ్ దేర్ బ్యాగ్స్ ఫర్ డర్ట్ అండ్ దస్క్రబ్బర్స్ దే నీడెడ్ ఫర్ వాషింగ్ ద చిమ్నీ సో అతను చక్కగా అతని స్క్రబ్బర్స్ అంటే క్లీన్ చేయడానికి తీసుకోవాల్సిన వస్తువులు బ్యాగ్స్ ఏమేమి అవసరం అన్ని ఉంటాయి కదా సో చిమ్నీని వాష్ చేయడానికి అవన్నింటిని ప్రిపేర్ చేసుకుంటారు టామ్ ఫైనల్లీ గోస్ టు వర్క్ విత్ రిన్యూర్డ్ ఎనర్జీ సో అతనుఎంతో బాధతో ఏడుస్తూ ఉండేవాడు కదా కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు చాలా ఉత్సాహంగా ఉరుకులతో పరుగులతో చేయడానికి వెళ్ళిపోయాడంట ద నరేటర్ కంక్లూడ్స్ దట్ దోస్ హూ పర్ఫార్మ్ దేర్ డ్యూటీ ఫెయిత్ ఫుల్లీ హావ్ నథింగ్ టు ఫియర్ నరేటర్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎవరైతే వాళ్ళ పనులు కరెక్ట్ గాచేస్తారో వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు దోస్ హూ డు దేర్ డ్యూటీ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హార్మ్ సో ఎవరైతే వాళ్ళ పనులు కరెక్ట్ గా చేస్తారో వాళ్ళు ఎప్పుడూ ప్రొటెక్టెడ్ గా ఉంటారు కంక్లూజన్ ఇట్ సజెస్ట్ దట్ ఆల్ దో ద చిన్ని స్వీపర్స్ లైఫ్స్ ఆర్ ఫిల్డ్
విత్ సఫరింగ్ ఫెయిత్ అండ్ ద సెన్స్ ఆఫ్ డ్యూటీ కెన్ ప్రొవైడ్ కంఫర్ట్ సో ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే ఇంకా సఫరింగ్ అవన్నీ ఉన్నా కూడా ఈ చిన్న పిల్లలు ఒకవేళ వాళ్ళకి ఇచ్చిన పనులు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అని చెప్తున్నారు ద ఏంజెల్ అండ్ ద షైనింగ్ కీసర్వ్ అస్ ద సింబల్స్ ఆఫ్ హోప్ ఇక్కడ ఏంజెల్ అని ఒకరు షైనింగ్ కీ అని మనకు వచ్చింది కదా అవేంటి అంటే హోప్ వాళ్ళకి ఉండబోయే ఆశలు వాళ్ళకి చూపించే అటువంటి అదొక ఎలా అంటే ఇట్లా భ్రమని కల్పించడం అన్నమాట మీకు ఫ్యూచర్ బాగుంటుంది మీరు చెప్పిన పనులు చేస్తే అన్నట్లుఒక భ్రమని కల్పించారంట ద యంగ్ చిన్న స్వీపర్స్ హోప్ ఫర్ ఏ మిరాకిల్ ఆర్ ఆన్ ఏంజెల్ హూ విల్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ హిస్ ఈవిల్ వర్క్ సో దే మే స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ ఫ్రీడమ్ సో ఈ పిచ్చి పిల్లలు ఏమనుకుంటున్నారు అంటే సో ఏంజెల్ వచ్చి మమ్మల్నితీసుకెళ్ళిపోతుంది మేము చాలా ఫ్రీ గా ఉంటాము అని అనుకున్నారు కానీ ఏంజెల్ వచ్చి ఎప్పుడు తీసుకెళ్ళింది వాళ్ళని చనిపోయిన తర్వాత తీసుకెళ్ళింది సో వీళ్ళు అలా అర్థం చేసుకోకుండా నిజంగా ఏంజెల్ వచ్చి వాళ్ళని ఈ పని నుంచి కాపాడుతుంది అనుకుని చేసే పనిని చాలా ఉత్సాహంగా చేస్తారంట ద పోయెస్ విత్ ద
మోరల్ మెసేజ్ దట్ ఫుల్ ఫిల్ ఇన్ వన్స్ డ్యూటీ ఇన్ లైఫ్ విల్ లీడ్ టు ప్రొటెక్షన్ అండ్ జాయ్ సో ఫైనల్ గా ఏమని చెప్తుందంటే మనకి ఇచ్చిన పనిని మనం కరెక్ట్ గా చేసుకుంటే అదే మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది మనం హ్యాపీగా ఉంటాము లేదంటే ఏమవుతుంది పని చేయకపోతేమనకు టార్చర్ అనేది పెడతారు ఓకే దాంతో ఫుడ్ ఉండదు వాళ్ళు షెల్టర్ ప్రొవైడ్ చేయరు బయటికి గెంటేయడం సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే ఇచ్చిన పనిని చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అని ఫైనల్ గా ఎండ్ చేశారు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది చిమ్నీ స్వీపర్ థాంక్యూ ఫర్ వాచింగ్ది వీడియో బాయ్ బాయ్
Seek backward 5s ←
Longer seek (10s) Shift ←
Play Space Seek forward 5s →
Longer seek (10s) Shift →
0:00 Auto-scroll A Copy link at current time S

The Chimney Sweep by William Blake Summary & Explanation in Telugu, OU SEM 5 English